6, ఏప్రిల్ 2009, సోమవారం

జోల - ౩

రమణీయ౦

పలుకగ
ఇనకుల

తిలకుడు వలపున

చిక్కని పలుకులు,

చిలుకును తలపులు

సిగ్గులు కులికిన

సీత చిలకలకొలికికి.

4 కామెంట్‌లు:

నేస్తం చెప్పారు...

chaalaa baagundi

సమిధ ఆన౦ద్ చెప్పారు...

Thank you very much Nestam garu.

మరువం ఉష చెప్పారు...

వణికిన ఆ పూబోణి తనువు
మల్లెతీగ కాగా
పొదివి పట్టిన ఆ వరుని బాహువులు
పందిరి వేయవా

"సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చి" అన్న స్వయంకృషిలోని పాట, "ఎదొ ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు,గూటి పడవలో విన్నది, కొత్తా పెళ్ళీకూతురు.." ముత్యాలముగ్గులోని పాట జ్ఞప్తికి తెచ్చారు.

సమిధ ఆన౦ద్ చెప్పారు...

అన్ని పాటల కవిత కాదులే నాది.
ఇన్ని మాటల వరము నీ మనసు ఇచ్చి౦ది.
కొన్ని దీవెనల ఫలము నీ స్నేహమేమో మరి.
ఎన్ని జన్మలైనా నా భాష తెలుగు కావాలను౦ది.

ఉషగారూ, ధన్యవాదాలు!