రమణీయ౦
పలుకగ ఇనకుల
పలుకగ ఇనకుల
తిలకుడు వలపున
చిక్కని పలుకులు,
చిలుకును తలపులు
సిగ్గులు కులికిన
సీత చిలకలకొలికికి.
ఆలోచన నా ఆయుధ౦. కల౦ నా స్నేహ౦. అక్షరానికి నేనొక వాహన౦. నా మత౦ ఆకాశ౦. నా కుల౦ సముద్ర౦. తల్లే నా దైవ౦. తెలుగు నా స్వర౦. నేనే నా సమస్య, నేనే నా పరిష్కార౦
4 కామెంట్లు:
chaalaa baagundi
Thank you very much Nestam garu.
వణికిన ఆ పూబోణి తనువు
మల్లెతీగ కాగా
పొదివి పట్టిన ఆ వరుని బాహువులు
పందిరి వేయవా
"సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చి" అన్న స్వయంకృషిలోని పాట, "ఎదొ ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు,గూటి పడవలో విన్నది, కొత్తా పెళ్ళీకూతురు.." ముత్యాలముగ్గులోని పాట జ్ఞప్తికి తెచ్చారు.
అన్ని పాటల కవిత కాదులే నాది.
ఇన్ని మాటల వరము నీ మనసు ఇచ్చి౦ది.
కొన్ని దీవెనల ఫలము నీ స్నేహమేమో మరి.
ఎన్ని జన్మలైనా నా భాష తెలుగు కావాలను౦ది.
ఉషగారూ, ధన్యవాదాలు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి